Header Banner

కరోనా సాయం పేరిట భారీ స్కాం! బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే కొత్త వ్యూహం!

  Thu Mar 06, 2025 12:40        Politics

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం అక్రమ రవాణా మాఫియాగా మారిందని మంత్రి నాదెండ్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలల్లో 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అక్రమ రవాణా పెరిగిపోతున్న నేపథ్యంలో రిపీటెడ్ ఆఫెండర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

అదనంగా, రేషన్ కార్డుల వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా అక్రమాలను అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్‌తో అందుబాటులోకి తేవనున్నట్లు ప్రకటించారు. కరోనా సమయంలో కేంద్రం నుంచి ఉచిత బియ్యం పంపిణీలో భారీ దోపిడీ జరిగిందని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #RiceMafiaExposed #RationScam #FoodSecurityFraud #IllegalRiceTrade #PDActAction #CorruptionUnveiled #GovtCrackdown #RationSystemReforms #QRCodeRation #PublicWelfare